ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు రండి.. చంద్రబాబు పిలుపు ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. ప్రచార సమయం పూర్తి కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. X వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఓటు వేయడానికి అందరూ సొంతూళ్లకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pavan Kalyan: జగన్ కు భయాన్ని పరిచయం చేసింది జనసేన.. పవన్ సంచలన వ్యాఖ్యలు జగన్ ను భయపెట్టింది జనసేన పార్టీ అని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో బహిరంగ సభలో పవన్ తాను పదేళ్ల నుంచి ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఏపీ దశ దిశ పిఠాపురం నుంచే మొదలవుతుందన్నారు. పవన్ ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections 2024: ఈరోజు మాత్రమే.. తరువాత అంతా సైలెన్స్ కావాల్సిందే! తెలుగు రాష్ట్రాల్లో ప్రచార హోరుకు ఈ సాయంత్రంతో చెక్ పడనుంది. మే 13న జరిగే ఎన్నికల కోసం గత 57 రోజులుగా చేస్తున్న రాజకీయ నాయకుల ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుంది. తరువాత ఎటువంటి ప్రచార సందడి ఉండకూడదు. దీంతో ఈరోజు చివరి ప్రచార సభలకు అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Poling Agents: ఎవరినైనా నియమించుకోవచ్చు.. పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ క్లారిటీ.. పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవడానికి ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని చెప్పింది. ఎన్నికల సంఘం చెప్పిన పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024 : బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..! యూపీలోని మొరాదాబాద్ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ అనారోగ్యంతో శనివారం మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.కున్వర్ సర్వేష్ సింగ్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024: డిఫరెంట్‌గా నామినేషన్...రూపాయి నాణేలతో దాఖలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వేసే నామినేషన్ దాఖలు ప్రక్రియకు రకరకాలుగా అభ్యర్ధులు వెళ్లడం మనకు తెలిసిందే. నడిచి, ర్యాలీగా, ఎద్దుల బండిలో వెళ్ళడం..ఇలా చాలా రకాలు చూశాము. కానీ 10 వేల నాణేలతో వెళ్ళి నామినేషన్ వేయడం గురించి ఎక్కడైనా విన్నారా...లేదా..అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Justice Abhijit Gangopadhyay: నేను రాజీనామా చేస్తున్నా...హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం..! కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపుతానని ఆదివారం స్థానిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn