Kayadu Lohar: అందాలు ఆరబోయడానికి రెడీ: కాయాదు లోహర్
తెలుగులో రీసెంట్ గా డ్రాగన్ మూవీతో సూపర్ హిట్ కొట్టి క్రేజీ హీరోయిన్ గా మారిన కయాదు లోహార్ మాటాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడనంటూ ఈ అమ్ముడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.