Divi Vadthya: బీచ్ ఒడ్డున రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. చిన్న కథ కాదురా ఇదే..!
దివి వాద్య బిగ్ బాస్ 4 ద్వారా పాపులర్ అయి, తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా బీచ్ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టూ పీస్‌లో గ్లామర్ ఫోజులతో ఆకట్టుకుంటూ హీట్ పెంచేసింది.
/rtv/media/media_files/2026/03/24/divi-vadthya-2026-03-24-12-51-41.jpg)
/rtv/media/media_files/2025/12/12/divi-vadthya-2025-12-12-12-04-26.jpg)