Harish Shankar : ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా : హరీష్ శంకర్
హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరీష్ బదులిస్తూ..' పవన్‌కల్యాణ్, రవితేజతో మల్టీస్టారర్ చేస్తానని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-97.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T144317.584.jpg)