Game Changer: చరణ్ 'గేమ్‌ఛేంజర్' మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబో 2.0 చిత్రం తర్వాత శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-55-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/GAMECHANGER-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Guntur-jpg.webp)