David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ వచ్చేస్తున్నాడు.. మంచు మనోజ్ క్రేజీ అప్డేట్
మంచు మనోజ్ నటిస్తున్న కొత్త యాక్షన్ సినిమా ‘డేవిడ్ రెడ్డి’కి సంబంధించిన ఫస్ట్ లుక్ను జనవరి 26, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హనుమ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
/rtv/media/media_files/2026/05/21/david-reddy-2026-05-21-09-23-44.jpg)
/rtv/media/media_files/2026/01/22/david-reddy-2026-01-22-15-14-30.jpg)