Telangana Politics: బీఆర్ఎస్ కు డబుల్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ , రంజిత్ రెడ్డి
బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Danam-Nagender-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Danam-Nagender-jpg.webp)