సినిమా Rana Daggubati : సినిమాలకు గ్యాప్ అందుకే వచ్చింది.. దగ్గుబాటి రానా ఆసక్తికర వ్యాఖ్యలు! దగ్గుబాటి రానా తాజాగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి వెండితెరపై కనిపించకపోవడం గురించి ఐఫా ఉత్సవ్ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.' కొత్తగా ఏదైనా చేద్దామని కొంతకాలంగా వెతుకుతున్నా. అలా సుమారు రెండేళ్లు గడిచిపోయింది' అని అన్నారు. By Anil Kumar 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daggubati Rana : అఘోర పాత్రలో దగ్గుబాటి రానా.. షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ హీరో! 'లవ్ మౌళి' సినిమాలో దగ్గుబాటి రానా అఘోరాగా ఒక ముఖ్య పాత్ర పోషించారట. హీరో నవదీప్ ఈ విషయాన్ని తాజా ప్రెస్ మీట్ లో బయటపెట్టాడు. తనతో ఉన్న స్నేహంతో.. తనకేదైనా చేయాలనిపించి రానా ఈ పాత్ర చేశాడని తెలిపాడు. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn