Dacoit Movie: అడివి శేష్ - మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే..?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తెలుగు–హిందీ సినిమా ‘డెకాయిట్’ షూటింగ్ పూర్తైంది. దీనిపై మృణాల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది. షూటింగ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు మొదలవుతాయి.
/rtv/media/media_files/2026/01/21/dacoit-movie-2026-01-21-09-38-44.jpg)
/rtv/media/media_files/2025/02/28/xIdjyCbaL0rpZJBdOkeK.jpg)