Latest News In Telugu Telangana Rains : తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్! తెలంగాణ పై ఇంకా మిచౌంగ్ ప్రభావం కొనసాగుతుంది. గురువారం కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ర్షా ప్రభావం వల్ల రాష్ట్రంలో రెండు రోజుల నుంచి చలితీవ్రత బాగా పెరిగింది. By Bhavana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung Cyclone: ముంచేసిన మిచౌంగ్! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిచౌంగ్ ఎఫెక్ట్ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు! ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తుఫాన్ సహాయ కార్యక్రమాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్ భేటీ! ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలను వెంటనే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం 2:30 గంటలకు తుఫాను తీరం దాటే అవకాశం...! ఏపీ తీరం వెంబడి అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad: మిచౌంగ్ ఎఫెక్ట్..హైదరాబాద్ లో మొదలైన వాన! మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyclone:తరుముకొస్తున్న మిచౌంగ్..నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతం మిచౌంగ్ తుఫాను తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కి.మీ...బాపట్లకు 110 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిచౌంగ్ తుఫాన్ బీభత్సం..ఐదుగురి మృతి..స్కూళ్లు మూసివేత! రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ School Holidays: అలర్ట్.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు..!! మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn