నేషనల్ Telangana special Items: సీడబ్ల్యూసీ సమావేశాలు.. అతిథులకు బోటి కూర, మటన్ కర్రీ, సర్వపిండి! ఒకటి రెండు కాదు ఏకంగా 125 రకాల తెలంగాణ ఐటమ్స్ (125 Telangana Items)ను అతిథులకు అందించనున్నారు. ఉదయం అల్పాహారం నుంచి భోజనం వరకు మొత్తం తెలంగాణ స్టైల్లోనే ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వంట మనుషులను తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. By Bhavana 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn