ఉద్యోగంతో పాటు రూ. 8లక్షలు ఇస్తామంటున్న అమెరికా!
మీరు విదేశాలలో స్థిరపడాలి అనుకుంటున్నారా..అయితే అమెరికాలోని అందమైన నగరం తుల్సా ఇక్కడ స్థిరపడేందుకు ప్రజలను ఆహ్వానిస్తోంది. మీరు ఇక్కడ స్థిరపడితే మీకు రూ. 8 లక్షల రూపాయలు ఆర్థికసహాయం అందిస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-46-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/revanth-6-jpg.webp)