నేషనల్ Tamilnadu: చెన్నైలో త్వరలో కార్ల్‌మార్క్స్ విగ్రహం.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్‌మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. By B Aravind 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM MK Stalin: స్టాలిన్ ఉగాది పోస్టు వివాదం.. మేము ద్రవిడులం కాదంటున్న కన్నడ వాసులు.. ఉగాది పండుగ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. తెలుగు, కన్నడ ప్రజలను ద్రవిడులుగా పేర్కొంటూ ఉగాది శుభాంకాంక్షలు చెప్పారు. తాము ద్రవిడులం కాదని కన్నడవాసులు విమర్శలు చేస్తున్నారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బీజేపీపై దక్షిణాది రాష్ట్రాలు దాడి.. | BJP Minister Satyakumar Comments On Delimitation Meet | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamil Nadu: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు! లిక్కర్ స్కాం అనగానే రాష్ట్రాలు బయపడుతున్నాయి. ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్ తో ఆమ్ ఆద్మీపార్టీ అధికారం కోల్పోయింది. సీఎం కేజ్రీవాల్ సహా ఎంపీలు, మంత్రులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనూ లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamil Nadu: తమిళనాడులో రూపీ సింబల్ ఛేంజ్.. హైందీపై పోరులో స్టాలిన్ మరో సంచలనం! తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ వ్యతిరేకతలో భాగంగా బడ్జెట్లో రూపాయి సింబల్ మార్చేసింది. దాని స్థానంలో తమిళనాడులో 'రూ' అని అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: ఆ భాషలోనూ విద్యనందించాలని.. తమిళనాడు సీఎంకి అమిత్ షా విజ్ఞప్తి తమిళంలో వైద్య, ఇంజినీరింగ్ విద్యను అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చెన్నై సమీపంలోని రాణిపేట జిల్లా నగరికుప్పంలో జరిగిన సీఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కోరారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Stalin: రేవంత్, కేసీఆర్‌కు స్టాలిన్ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా ? సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరుకావాలని కోరారు. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit shah: తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు తమిళనాడులో హిందీ భాషా వివాదం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. భాషా విషయంలో స్టాలిన్ రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: తమిళిసై సౌందరరాజన్ అరెస్టు.. తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn