Telangana : తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో స్మార్ట్ కార్డులు!
తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం) కోసం ఇకపై ఆధార్ కార్డు పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. త్వరలోనే మీ చేతికి స్మార్ట్‌కార్డులు రాబోతున్నాయి.
/rtv/media/media_files/2025/04/09/YuRhlwxcfbLABGv4PcuC.jpg)
/rtv/media/media_files/2026/02/19/smart-cards-2026-02-19-12-09-00.jpg)