ఆంధ్రప్రదేశ్ CM Jagan : సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీ సంచలన లేఖ సీఎం జగన్ కు లేఖ రాశారు ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్. తాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడానికి గల కారణాలను లేఖలో వివరించారు. పార్టీలో కష్టపడ్డా నాయకులను గుర్తింపు లేదని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం వంశీ రాసిన లేఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pension's : జనవరి 1నుంచి పెన్షన్ రూ.3,000 పంపిణీ షురూ! జగన్ సర్కార్ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ రూ.3000 లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వారి దిశానిర్దేశం చేశారు. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagananna Vidya Deevena: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ ఈరోజు భీమవరం పర్యటనలో సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన పథకం నిధులను బటన్ నొక్కి నేరుగా విద్యార్థులు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 8,09,039 మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: విశాఖ నుంచే సీఎం జగన్ పాలన.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు! త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో ఎందుకు చేరారో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీకి ఎవరు రాజీనామా చేసిన తమకు నష్టం లేదని అన్నారు. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా విశాఖకు కార్యాలయాలు తరలించవద్దు అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్లోకి డబ్బు జమ ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు భీమవరం పర్యటనలో జగనన్న విద్యాదీవెన నిధులను జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections : అసెంబ్లీ ఎన్నికలు.. చంద్రబాబు కీలక నిర్ణయం టీడీపీ ఛీఫ్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Peddireddy: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు మరికొన్ని నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయం పట్టుకుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి చేసింది ఏమి లేదని అన్నారు. జగన్ లాంటి సీఎంను ఇంత వరకు చూడలేదని పేర్కొన్నారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్! వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత లోకేష్. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం జగన్ విఫలం అయ్యారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు లోకేష్. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn