ఆంధ్రప్రదేశ్ Ravela Kishore Babu: వైసీపీలో చేరిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు దంపతులు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ వారిద్దరికి వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. జగన్ ఆశయాలు, ఆలోచనలు నచ్చి వైసీపీలో చేరినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఇలాంటి వారు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు?.. అన్న జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల..! ఆంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరం తెచ్చే వరకు ఎక్కడికి కదిలేదే లేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఏపీ నా పుట్టినిల్లు.. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను..ఏం చేసుకుంటారో చేసుకోండి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజుకో జోకర్ ను తెస్తూ తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anil Kumar: నిన్నటి దాకా బాబును అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా.. అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు తనపై ఉండాలని అన్నారు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగనన్న గీత గీస్తే.. దాన్ని తాను దాటను అని అన్నారు. నిన్నటి దాకా చంద్రబాబును అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా అని అన్నారు. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 21మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మి షా బదిలీ అయ్యారు. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Koneti Adimulam : సీఎం జగన్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా? సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా మంత్రి పెద్దిరెడ్డి చేశారని ఆరోపించారు. దీంతో అయన పార్టీకి మారుతారనే చర్చ జరుగుతోంది. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ? ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ నోటిఫికేషన్ తదితర అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM JAGAN: మరో 70 రోజుల్లో ఎన్నికలు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడిని వెంటేసుకొని తిరుగుతున్నారని సీఎం జగన్ చురకలు అంటించారు. మరో 70 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని.. చంద్రబాబు సహా అందరిని ఓడించాలని పిలుపునిచ్చారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు YSRCP పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ చీఫ్ షర్మిల. వైసీపీలో వైఎస్సార్ లేరని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి.. లోకేష్ కీలక వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని అన్నారు లోకేష్. అస్తవ్యస్త పాలనతో జగన్ ఖజానా ఖాళీ చేశారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో పేదల వైద్యం గాలిలో దీపంలా మారిందన్నారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn