ఆంధ్రప్రదేశ్ CM Jagan Attack Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. తీర్పు రిజర్వ్! AP: ఇటీవల సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ ను ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bonda Uma: జగన్‌పై దాడి కేసు.. టీడీపీ నేత బోండా ఉమా అరెస్ట్? AP: విజయావాడలోని టీడీపీ సెంట్రల్ కార్యాలయం ముందు బొండా ఉమా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో ఉమాను అరెస్ట్ చేస్తారనే అనుమానంతో అభిమానులు కార్యాలయానికి చేరుకుంటున్నారు. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan Attack Case: జగన్‌పై దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ AP: సీఎం జగన్‌పై రాయి దాడికి కేసులో నిందితుడు సతీష్‌కు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. కాగా.. జగన్‌ను హత్య చేసేందుకే పక్క ప్లాన్‌తోనే పదునైన రాయితో సతీష్ దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. By V.J Reddy 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan Attack Case: జగన్‌ను హత్య చేసేందుకే ప్లాన్.. పోలీసుల సంచలన రిపోర్ట్ AP: సీఎం జగన్‌పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్‌ను హత్య చేసేందుకే పదునైన రాయితో సతీష్ దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా సతీష్‌ను గుర్తించినట్టు పేర్కొన్నారు. By V.J Reddy 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan Attack Case: జగన్‌పై రాయి దాడి నిందితుడు మైనరా?.. మేజరా?.. కోర్టు ఏం చెప్పిందంటే! AP: జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ మైనరా? లేదా మేజరా? అనే చర్చ నెలకొంది. ఈరోజు సతీష్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా సతీష్ మేజర్ కాదు మైనర్ అని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. By V.J Reddy 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn