ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విడుదల చేయాల్సిన శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల వాయిదా వేసింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: GPS జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ తమ పర్మిషన్ లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దీనిపై సీఎంవో దర్యాప్తు చేస్తోంది. ఆర్థిక, న్యాయ శాఖల్లో పనిచేసే వాళ్లలో దీనికి ఎవరు కారకులు అనే దానిపై ఆరా తీస్తోంది. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ! AP: మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం కానున్నారు. ఎల్లుండి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కాగా రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నా కాళ్ళు మొక్కకండి ప్లీజ్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు AP: రాష్ట్రంలో కాళ్ళు మొక్కే సంస్కృతిని అంతం చేయాలని అన్నారు సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు అని అన్నారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి సీఎం చంద్రబాబు! ఏపీ నుంచి లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కాబోతున్న చీఫ్ జస్టిస్ శ్రీధర్ సింగ్ ఠాకూర్ ను సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. స్వయంగా ఠాకూర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు ఠాకూర్. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో చంద్రబాబు భేటీ AP: ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు AP: సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదలకు సిద్దమైన చంద్రబాబు AP: నాలుగో శ్వేత పత్రం విడుదలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేయనున్నారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn