ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన AP: ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల జలాశయాన్ని పరిశీలిస్తారు. అనంతరం శ్రీసిటీలో పరిశ్రమలకు భూమిపూజతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC : Group-1: గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్! గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ! సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఈ నెల 16న ఢిల్లీకి సీఎం చంద్రబాబు ఈ నెల 16న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను సీఎం కోరినట్లు తెలుస్తోంది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష AP: ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.కాగా విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. కాగా ఈ పర్యటనలో తెలంగాణ టీడీపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని చంద్రబాబు ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరించింది. వైఎస్సార్ సహా కొందరి వైసీపీ నేతల పేర్లు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో జగన్ ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ FLASH : ఆఖరి నిమిషంలో సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు అయింది. ఆఖరి నిమిషంలో తన పర్యటను రద్దు చేసుకున్నారు సీఎం. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు చీరాల వెళ్లాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంఓ తెలిపింది. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn