ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు AP: ఈరోజు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంధన శాఖపై శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయుయనున్నారు. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం AP: సీఎం చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్ సీతారామాంజయులు వెళ్లారు. కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాగా జగన్ సర్కార్ లో రామాంజయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: బాబు నోట 'జై తెలంగాణ'.. హైదరాబాద్ గడ్డపై చంద్రబాబు సంచలన ప్రకటన! AP: జై తెలంగాణ అంటూ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డమీద మళ్ళీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈరోజు టీటీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: సీఎం రేవంత్‌కు షాకిచ్చిన సీఎం చంద్రబాబు AP: సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు షాకిచ్చారు. 2 రాష్ట్రాల సమస్యలపై ఏపీ, తెలంగాణ ఎంపీలు కేంద్రం వద్దకు వెళ్తే బాగుంటుందని సీఎం రేవంత్ ప్రతిపాదించగా.. దానికి చంద్రబాబు నిరాకరించారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని బదులిచ్చారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New Sand Policy : ఏపీలో రేపటి నుంచి ఇసుక ఫ్రీ.. రూల్స్ ఇవే! ఏపీలో సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ వసూలుచేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్ AP: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. పులివెందుల జగనన్న మెగా లేఅవుట్ అక్రమాలపై విచారణకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సీఎంకు కంప్లైంట్ ఇచ్చారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించండి : చంద్రబాబు AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు మెమోరాండం అందించారు. పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: తెలంగాణ టీడీపీ కీలక నిర్ణయం.. ఈ నెల 7న సీఎం చంద్రబాబుకు సన్మానం TG: సీఎం చంద్రబాబు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘనసన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు ఎన్టీఆర్ భవనకు తరలిరావాలని పిలుపునిచ్చింది. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn