సినిమా జానీ మాస్టర్ వివాదం.. రెండుగా చీలిన ఇండస్ట్రీ జానీమాస్టర్ వివాదంపై ఫిలిం చాంబర్ లోని పలువురు రెస్పాండ్ అయ్యారు. కొందరు జానీ మాస్టర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా.. మరికొందరు మాత్రం ఆయన్ను తప్పు బడుతూ చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇండస్ట్రీ కాస్త రెండుగా చీలిపోయింది. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Babu : జానీ మాస్టర్ నిర్దోషి!.. నాగబాబు సంచలన ట్వీట్! మెగా బ్రదర్ నాగబాబు చేసిన వరుస ట్వీట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు. విన్న ప్రతిదీ నమ్మొద్దు అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్లు జానీ మాస్టర్ కేసు గురించేనా? అని చర్చ జరుగుతోంది. By Archana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్నిబెంగళూరులో సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jani Master Arrest : జానీ మాస్టర్ కు పోలీసులు నోటీసులు! కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఆయన నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. సెక్షన్ 41-A ప్రకారం నోటీసులు ఇచ్చి... తొలుత విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jani master: జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన! లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Johny Master : కోరిక తీర్చలేదని తలను అద్దంకేసి కొట్టాడు.. బాధితురాలు! జానీ మాస్టర్ వేధింపులపై బాధితురాలు భయంకర నిజాలు బయటపెట్టింది.సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని తెలిపింది. షూటింగ్ టైమ్‌లో వ్యాన్‌లో ప్యాంట్ జిప్ తీసి బలవంతం చేశాడని, తిరస్కరిస్తే తలను అద్దంకేసి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master : 2029లో సీఎం, 2034లో పీఎం.. రాసి పెట్టుకోండి.. పవన్ కళ్యాణ్ పై జానీ మాస్టర్ కామెంట్స్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.' పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, 2029లో సీఎం, 2034లో ప్రధాన మంత్రి అవుతారు. ఇది రాసి పెట్టుకోండి' అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master : జానీ మాస్టర్ పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సతీష్ అనే డ్యాన్సర్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్‌కి పిలవడం లేదని, తనకి వర్క్ ఇచ్చిన కో ఆర్డినేటర్స్‌ని సైతం బెదిరిస్తున్నాడని పిర్యాదులో పేర్కొన్నాడు. By Anil Kumar 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జానీ గూటికి జానీ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ అభ్యర్థిగా నెల్లూరు టికెట్ రేసులో ఉన్నారా ? ప్రస్తుతం జానీ మాస్టర్ అంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. By Nedunuri Srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn