నేషనల్మధ్యాహ్న భోజనం తిని 14మందికి అస్వస్థత, ఆసుపత్రి పాలైన 8మంది చిన్నారులు..!! ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మధ్యాహ్న భోజనం తిన్న 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. By Bhoomi 26 Jul 2023 06:53 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn