Chattisgarh: అక్కడ అధికారం ఎవరిది? ఛత్తీస్గఢ్ లో ఆసక్తికరంగా పోరు!
మరి కొద్దిగంటల్లో ఫలితాలు తేలనున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హ్యాట్రిక్ కొట్టాలని కాంగ్రెస్.. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ కొద్దిగా ఓట్ల శాతం.. సీట్లు తగ్గినా.. కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నట్టు చెప్పాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Chattisgarh-postal-ballet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Chattisgarh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-jpg.webp)