ఆంధ్రప్రదేశ్ Buggana: ఇందుకే జీతాలు,పెన్షన్ల జాప్యం..బుగ్గన సంచలన వ్యాఖ్యలు.! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న బుగ్గన..ఆర్థికంగా మాత్రం కష్ట కాలాన్ని ఎదుర్కొంటోందని వెల్లడించారు.అందుకే జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. By Jyoshna Sappogula 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Buggana: కోర్టు తేల్చే వరకు ఓపిక పట్టు..పయ్యావులకు బుగ్గన కౌంటర్..! స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో టీడీపీ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన కౌంటర్ ఇచ్చారు. స్కిల్ వ్యవహారంలో గ్రాంట్ ఇన్ కైండ్ అనే పద్దతే లేదని సీమెన్స్ సంస్థ స్పష్టం చేస్తోందని అన్నారు. కోర్టు తేల్చేంత వరకు పయ్యావుల కాస్త ఓపిక పట్టాలని సూచించారు. By Jyoshna Sappogula 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు జీపీఎస్ విధానంపై క్లారిటీ ఇచ్చిన బుగ్గన ఏపీలో జీపీఎస్ విధానాన్ని తీసుకురావడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే 2050 నాటికి 49 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. స్థూల ఉత్పత్తిలో పెన్షన్ వ్యయం 107 శాతానికి వెళ్తుందని మత్రి అంచనా వేశారు. ఇది ఒక దశకు వచ్చే సరికి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థంభించి పోయే పరిస్థితి వస్తుందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn