Latest News In Telugu TS Elections: నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఎస్పీ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే? కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, సీట్ల పంపకంపై ఇరు నేతలు చర్చించనున్నారు. అయితే పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS-BSP Alliance : లోక్ సభ ఎన్నికలు.. బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్పీ ఓకే! రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తు ఉంటుందా? లేదా? అనే చర్చకు తెరపడింది. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్సీ అధినేత్రి మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mayawati: ఆర్ఎస్ ప్రవీణ్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్తో పొత్తు కట్? ఆర్ఎస్ ప్రవీణ్‌కు షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించగా.. తాజాగా పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు చెప్పారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: రాజ్యాంగం ప్రమాదంలో ఉంది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn