Akhanda 2 : బాలయ్యపై ఇండస్ట్రీలో కుట్ర.. అందుకే అఖండ 2 ఆపేశారా?
అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదాపై డైరెక్టర్, నిర్మాతలపై బాలయ్య సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి 2 గంటలకు డైరెక్టర్ బోయపాటి ఇంటికి వెళ్లిన బాలకృష్ణ బోయపాటితో పాటు నిర్మాతలకు క్లాస్ పీకారని టాక్.
Akhanda 2 Bookings: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ‘అఖండ 2’ తెలంగాణ టికెట్ రేట్లు పెంపు G.O. విడుదల
తెలంగాణ ప్రభుత్వం ‘అఖండ 2’కు 3 రోజుల టికెట్ హైక్‌కు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ టికెట్ ₹600, మల్టీప్లెక్స్ ₹395, సింగిల్ స్క్రీన్ ₹227గా నిర్ణయించారు. వీకెండ్ తర్వాత రేట్లు మామూలు ధరలకు రానున్నాయి. సమ్యుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Akhanda 2 Trailer: బాలయ్య మజాకా.. 'అఖండ 2' ట్రైలర్ ఇరగదీసాడుగా థియేటర్లలో తాండవమే..
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన అఖండ 2 డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైంది. చిక్కబళ్లాపురలో ట్రైలర్ లాంచ్ జరిగింది. సనాతన ధర్మం నేపథ్యంలో బాలయ్య పవర్ఫుల్ డైలాగులు, భారీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ పెరిగింది.
Balakrishna Mass Speech: 'జాజికాయ' ఈవెంట్లో బాలయ్య పవర్ఫుల్ స్పీచ్.. గూస్‌బంప్సే
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ 2: తాండవం’ భారీ అంచనాలతో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘జాజికాయ జాజికాయ’ రిలీజ్ వేడుక విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్లో అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
Akhanda 2 : బాలయ్య ‘జాజికాయ’ సూపర్.. ఉర్రూతలూగిస్తున్న కొత్త సాంగ్
బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం ‘అఖండ 2’. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జాజికాయ జాజికాయ’ (Jajikaya Jajikaya) అంటూ సాగే ఈ సాంగ్ ఫ్యాన్స్‌లో ఉర్రూతలూగిస్తోంది.
Akhanda 2 Update: బాలయ్య పార్టీ సాంగ్.. 'అఖండ 2' నుండి అదిరిపోయే అప్డేట్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ 2: తాండవం'కి సంబంధించి బాలయ్య డబ్బింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం స్పెషల్ పార్టీ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. భారీ అంచనాల మధ్య, ఈ మాస్ యాక్షన్ డ్రామా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.
Akhanda 2 Update: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా, అఖండలో ఉన్న త్రిశూలాన్ని కొత్తగా మైథాలజీ టచ్‌తో డిజైన్ చేస్తున్నారని తాజా సమాచారం.
Akhanda 2: 'అఖండ 2' గూస్‌బంమ్స్ అప్డేట్.. ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అఖండ 2' రిలీజ్ 2026 సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ పోటీపడుతున్నాయి.
/rtv/media/media_files/2025/12/05/akhanda-2-2025-12-05-11-14-30.jpg)
/rtv/media/media_files/2025/12/04/akhanda-2-bookings-2025-12-04-15-58-24.jpg)
/rtv/media/media_files/2025/11/21/akhanda-2-trailer-2025-11-21-20-48-48.jpg)
/rtv/media/media_files/2025/11/18/balakrishna-mass-speech-akhanda-2-thaandavam-2025-11-18-21-29-46.jpg)
/rtv/media/media_files/2025/11/18/jajikaya-jajikaya-lyrical-video-2025-11-18-20-16-08.jpg)
/rtv/media/media_files/2025/09/18/akhanda-2-update-2025-09-18-11-55-24.jpg)
/rtv/media/media_files/2025/05/14/70jPtuI624rjJHATRrxn.jpg)
/rtv/media/media_files/2025/04/21/vxtt5OAdxDihc7Gkl5FN.jpg)