BIG BREAKING: కామారెడ్డిలో కేసీఆర్ ఘోర ఓటమి..
కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలుపొందారు. కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డిలో పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఓటమి పాలయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KCR-1-jpg.webp)