బీజేపీలోకి క్యాసినో కింగ్.. అగ్రనేతలతో చికోటి ప్రవీణ్ భేటీ
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ప్రవీణ్ తెలంగాణ బీజేపీ అగ్రనేతలను కలవడం ఇందుకు బలం చేకూరుతోంది. అయితే వరుస వివాదాల్లో ఉన్న చీకోటీని బీజేపీ పార్టీలోకి చేర్చుకుంటుందో? లేదో? ఆసక్తిగా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/telangana-elections-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chikoti-praveen-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/eetela-jpg.webp)