పార్టీ నడిచే పద్ధతి ఇదేనా? BJP మీటింగ్ లో భగ్గుమన్న ఎంపీ కొండా, ఎమ్మెల్యే కాటిపల్లి!
తెలంగాణలో బీజేపీలో మరోసారి అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. పార్టీ నాయకత్వంపై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట్ రమణా రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు కో ఆర్డినేషన్ లేదంటూ.. క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలే జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/10/05/telangana-bjp-2025-10-05-14-04-11.jpg)