ఆంధ్రప్రదేశ్ Allagadda : ఉలిక్కి పడ్డ ఆళ్లగడ్డ.. టీడీపీ నేత భార్య హత్య! నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మంగళవారం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో ట్విస్ట్..! ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో మరో కారును గుర్తించారు. ఈ క్రమంలో దాడి చేయించిన వారికి అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే తప్పకుండా తన టైమ్ వస్తుందని.. అప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తానని హెచ్చరించారు. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandyala : ఆళ్లగడ్డ ప్రజలకు అలర్ట్.. నగరంలో 144 సెక్షన్.. ! నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై జరిగిన హత్య ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురికి మించి ఎక్కడా గుంపులుగా ఉండొద్దు అంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhuma Family: వైసీపీలోకి భూమా ఫ్యామిలీ.. భూమా అఖిలప్రియ Vs కిషోర్‌రెడ్డి ఆళ్లగడ్డ రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి పోటీగా భూమా కిషోర్ రెడ్డిని బరిలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నా కిశోర్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకోని అఖిలప్రియాకు చెక్ పెట్టాలని ఎత్తుగడలు వేస్తోంది. By Jyoshna Sappogula 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Bhuma Akhila Priya: ‘రా.. కదలిరా..’ సభకు రావొద్దు.. ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియ కండీషన్.! రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా.. కదలిరా..’ బహిరంగ సభ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే, చంద్రబాబు సభపై టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రేపటి సభకు ఏవి సుబ్బారెడ్డి రావొద్దని భూమా అఖిలప్రియ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అఖిల, తమ్ముడు విఖ్యాత్, భర్త భార్గవ్రామ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డలోని వారి ఇంటికి తరలించారు. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn