ఇంటర్నేషనల్ South Korean: మీడియాతో మాట్లాడుతున్న దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి..వీడియో వైరల్..!! దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో యూన్ సుక్ యోల్ చేతిలో లీ ఓడిపోయారు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn