YS Jagan : చంద్రబాబుతో చేతులు కలిపిన స్పీకర్ తలదించుకోవాలి : జగన్
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు
/rtv/media/media_files/2025/10/09/jagan-2025-10-09-19-30-00.jpg)