ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి! ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం పోలీసులతో వ్యవహరిస్తోందని అన్నారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Watch Video: నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్ ఏపీలోని సత్యసాయి జిల్లాలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ పోట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి AP Police: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు పట్టుబడ్డారు ఇద్దరు ఆంధ్రా పోలీసులు. కాకినాడ లోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ 22 కేజీల గంజాయిను వాహనంలో తీసుకెళ్తుండగా అడ్డంగా దొరికిపోయారు. By Jyoshna Sappogula 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆన్ లైన్ జాబ్స్ తో వల..బీ కేర్ ఫుల్ అంటున్న పోలీసులు.! సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. ఆన్ లైన్ జాబ్ పేరుతో ఓ యువకుడిని వలలోకి దింపి డబ్బు కాజేశారు. బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టు అయింది. రంగంలోకి దిగిన సైబర్ టీం.. కేవలం కొద్ది రోజుల్లోనే ఐదుగురిని అరెస్ట్ చేశారు. By Jyoshna Sappogula 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై డీసీపీ షాకింగ్ కామెంట్స్.! విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు డీసీపీ 2 ఆనంద్ కుమార్ రెడ్డి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. అందులో యూట్యూబర్ నాని కూడా ఉన్నాడన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వ్యాఖ్యనించారు. By Jyoshna Sappogula 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 31 మంది స్మగ్లర్లు అరెస్టు: టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి By Jyoshna Sappogula 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి.. అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్..! అనకాపల్లి జిల్లాలో జవాన్ అలీముల్లాపై దాడి చేసిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ తరహా ఘటనల్ని ఉపేక్షించేదేలేదని డిఐజి పి. హరికృష్ణ తేల్చి చెప్పారు. పోలీసులు ప్రజలతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేని పక్షంలో ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. By Jyoshna Sappogula 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పురుషుల మొబైల్ లో దిశ యాప్ ఎందుకు? ఏదో స్కామ్ ఉందన్న లోకేష్.! అనకాపల్లిలో జవాన్ పై దాడి ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై లోకేష్ సీరియస్ గా స్పందించారు. దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోందన్నారు. దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆరోపించారు. By Jyoshna Sappogula 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు జవాన్ పై పోలీసుల దాడి.! అనకాపల్లి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు ఓ సైనికుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పరవాడ సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. By Jyoshna Sappogula 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn