ఆంధ్రప్రదేశ్ Liquor Workers: టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీ కార్యాయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో దాదాపు 1 లక్షా 75 వేల మంది లిక్కర్ వర్కర్స్ రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn