ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Roja: హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు.. మంత్రి రోజా సెటైర్లు టీడీపీ- జనసేన మేనిఫెస్టోను ప్రజలు భోగి మంటల్లో వేసి తగలబెడుతున్నారని అన్నారు మంత్రి రోజా. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు వచ్చి భోగి వేస్తున్నారు.. భోగి, ఎన్నికలు అయిపోగానే మళ్లీ హైదరాబాద్ కు వెళ్లిపోతారని అన్నారు. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti : భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు. ఈ సంబరాలకు టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu : నేను సంబరాల రాంబాబునే.. మాస్ డ్యాన్స్ తో రచ్చ చేసిన మంత్రి అంబటి మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మాస్ పాటలతో మాస్ డ్యాన్స్ చేశారు మంత్రి అంబటి. తాను సంబరాల రాంబాబునే అని.. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుడునని అన్నారు. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : వైసీపీ నాలుగో లిస్ట్.. ఎప్పుడంటే? ఇప్పటికే ఇంఛార్జిలను నియమిస్తూ మూడు లిస్టులను విడుదల చేసిన వైసీపీ. ఇప్పుడు నాలుగో లిస్టుపై కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తరువాతే ఈ నాలుగో లిస్టును వైసీపీ అధిష్టానం విడుదల చేయనుంది. దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా కొత్త ఇంఛార్జులను వైసీపీ నియమించింది. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: జగన్ షాక్.. రాజీనామా బాటలో వైసీపీ ఎంపీ? వైసీపీలో రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కొడుకుకి కనిగిరి సీటు ఇవ్వాలని కోరగా.. దానికి వైసీపీ అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ నెలకొంది. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ముందు జగన్.. తరువాతే చంద్రబాబు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాబోయే ఎన్నికల్లో ముందుగా సీఎం జగన్ తో మాట్లాడాలనుకుంటున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. తరువాత చంద్రబాబుతో మాట్లాడుతామని అన్నారు. మా మొదటి ప్రయారిటి జగన్ అని అన్నారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ No Strike: ఏపీ ప్రజలకు రిలీఫ్.. రేపటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికుల సంఘాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె తాత్కాలికంగా విరమిస్తామని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి తెలిపారు. రేపటి నుంచి విధుల్లో చేరుతామని అన్నారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn