ఆంధ్రప్రదేశ్ Usha Sri: అంగన్వాడిల డిమాండ్లపై మంత్రి ఉషశ్రీ కీలక ప్రకటన.! అంగన్వాడిల డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి ఉషశ్రీ. అంగన్వాడీ లు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. By Jyoshna Sappogula 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anganwadi Workers : కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన..ఉరివేసుకుని మరి..! ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన పదో రోజుకు చేరుకుంది. జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోన తమ సమస్యలు పరిష్కరించాలని నంద్యాల జిల్లాలో అంగన్వాడీలు ఉరివేసుకుని మరి నిరసన తెలిపారు. By Jyoshna Sappogula 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole : 'సమ్మె బాటపై శాంతించని అంగన్వాడీలు..పట్టించుకోని ప్రభుత్వం'.! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీల ఆందోళన కొనసాగుతునే ఉంది. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సమ్మె బాట పట్టి మూడు రోజులు కావస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anganwadi workers: అమలాపురంలో అంగన్వాడీల ఆందోళన.! అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఐ.సి.డి.ఎస్. కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. అధికారంలోకి వచ్చాక తమ గోడు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn