సినిమా Taapsee: 'తెలియని వారి పెళ్ళికి నేను వెళ్ళను'.. అంబానీ పెళ్లి పై తాప్సీ కామెంట్స్ నటి తాప్సీ అంబానీ పెళ్లి వేడుకకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూ లో పెళ్ళికి ఎందుకు వెళ్లలేదని అడగగా షాకింగ్ సమాధానం చెప్పింది. తనకు అంబానీ ఫ్యామిలీకి వ్యక్తిగత, బిజినెస్ పరిచయాలేవి లేవని. తెలియని వారి పెళ్లికి తాను వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anant Ambani Wedding : అంబానీ పెళ్లి.. ఆ స్టార్ హీరోలకు గిఫ్ట్ గా కాస్ట్లీ వాచ్ లు, వాటి ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! అనంత్ అంబానీ తన పెళ్లి సందర్భంగా సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, షారుక్ ఖాన్ లాంటి హీరోలందరికీ ఖరీదైన వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చాడు. అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర రూ.2 కోట్ల పైమాటే. ఇది తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. By Anil Kumar 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shah Rukh Khan : అమితాబ్ కాళ్ళు మొక్కిన షారుక్ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో! అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేడుకలో భాగంగా అమితాబ్ బచ్చన్‌ను చూసిన షారుఖ్ ఖాన్ ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది. By Anil Kumar 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : అంబానీ పెళ్ళి వేడుక.. బాలీవుడ్ స్టార్స్ తో మహేష్ సందడి, వీడియో వైరల్! అనంత్ అంబానీ పెళ్ళిలో సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ స్టార్స్ అందరితో కలిసి సందడి చేసాడు. రన్ బీర్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కృతి సనన్.. ఇలా అందరూ మహేష్ ఫ్యామిలీని కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. By Anil Kumar 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn