Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16, ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులతో పాటు SBI, HDFC బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యాషన్, హోమ్ ప్రోడక్ట్స్‌పై కూడా 80% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
/rtv/media/media_files/2026/01/17/amazon-great-republic-day-sale-2026-2026-01-17-12-08-03.jpg)
/rtv/media/media_files/2026/01/15/mobile-offers-2026-01-15-18-54-39.jpg)