‘Bigg Boss Amar Deep: చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’ అమర్ దీప్ సినిమాకు టైటిల్ ఫిక్స్
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరీ, సుప్రీతా జంటగా తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ చిత్రానికి ‘చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అమర్, సుప్రీతా ఇద్దరికీ కూడా ఈ సినిమాతో తొలిసారి బిగ్ స్క్రీన్ పై మెరవనున్నారు.
/rtv/media/media_files/2025/11/19/supritha-2025-11-19-17-50-28.jpg)
/rtv/media/media_files/2025/06/04/zr0nR3f4fJRUk3U63UZL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-02T173256.946-jpg.webp)