Akhanda 2 Update: 'అఖండ 2'కు దెబ్బ మీద దెబ్బ.. టెన్షన్ పెడుతోన్న కొత్త రిలీజ్ డేట్!
'అఖండ 2' వాయిదా పడడంతో బాలయ్య అభిమానుల్లో నిరాశ పెరిగింది. ఆర్థిక సమస్యలు, పాత బకాయిల కారణంగా విడుదల ఆగిపోయిందని తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ క్షమాపణలు చెబుతూ త్వరలో కొత్త తేదీ చెబుతామని ప్రకటించింది. డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
బాలయ్యను అందరూ మోసం చేశారు..! | Akhanda2 Release Update | Boyapati Srinu | Balakrishna | RTV
Akhanda 2 Update: రెండో సింగిల్ “జాజికాయ జాజికాయ” వచ్చేస్తోంది.. ఇక దబిడి దిబిడే..!
'అఖండ 2' కోసం రెండో సింగిల్ “జాజికాయ జాజికాయ”ను నవంబర్ 18న వైజాగ్ జగదాంబ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ బాలయ్య-సమ్యుక్త కాంబోలో వస్తున్న ఈ పాటపై మంచి హైప్ ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న మల్టీ లాంగ్వేజెస్‌తో పాటు 3Dలో కూడా విడుదల కానుంది.
Akhanda 2 Update: బాలయ్య పార్టీ సాంగ్.. 'అఖండ 2' నుండి అదిరిపోయే అప్డేట్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ 2: తాండవం'కి సంబంధించి బాలయ్య డబ్బింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం స్పెషల్ పార్టీ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. భారీ అంచనాల మధ్య, ఈ మాస్ యాక్షన్ డ్రామా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.
Akhanda 2 Latest Update: బాలయ్య తాండవం షురూ.. 'అఖండ 2' డబ్బింగ్ పూర్తి!
'అఖండ 2: తాండవం' కి సంబంధించి బాలయ్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అలాగే డబ్బింగ్ స్టూడియోలో బాలయ్యతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు.
Akhanda 2: బాలయ్యతో యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్.. అఖండ నుంచి అదిరిపోయే అప్డేట్!
బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న 'అఖండ 2' అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Akhanda 2: బాలయ్య 'అఖండ' లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్! ఇప్పుడు ఎంత అందంగా ఉందో
బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ 2 నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా సల్మాన్ ఖాన్ "బజరంగీ భాయిజాన్" సినిమాలో మున్నీ పాత్రలో నటించిన చైల్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె పోస్టర్ విడుదల చేశారు.
/rtv/media/media_files/2025/12/06/akhanda-2-update-2025-12-06-07-30-36.jpg)
/rtv/media/media_files/2025/11/17/akhanda-2-update-2025-11-17-11-01-05.jpg)
/rtv/media/media_files/2025/09/18/akhanda-2-update-2025-09-18-11-55-24.jpg)
/rtv/media/media_files/2025/08/08/akhanda2-thaandavam-2025-08-08-18-33-59.jpg)
/rtv/media/media_files/2025/07/20/samyuktha-menon-special-song-with-balayya-2025-07-20-11-27-55.jpg)
/rtv/media/media_files/2025/07/02/akhanda-2-update-2025-07-02-17-15-04.jpg)
/rtv/media/media_files/2025/05/14/70jPtuI624rjJHATRrxn.jpg)