Akhanda 2 Release: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'అఖండ 2' విడుదలపై క్లారిటీ..?
'అఖండ 2' విడుదల ఆర్థిక సమస్యలతో ఆగిపోయినా, చర్చలు ఇప్పుడు సానుకూలంగా సాగుతున్నాయి. ఇవి పూర్తైతే ఈ సాయంత్రం ప్రీమియర్లు, రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉంది. దింతో అభిమానుల్లో మళ్లీ ఆశలు పెరిగాయి.
/rtv/media/media_files/2025/12/05/akhanda-2-release-2025-12-05-17-13-54.jpg)
/rtv/media/media_files/2025/12/05/akhanda-2-release-2025-12-05-14-54-33.jpg)