Latest News In Telugu అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనని తేల్చి చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో ఎంఐఎం కలిసిపోతుందని అన్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. By V.J Reddy 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 'నన్ను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదు'.. సీఐపై కోపంతో ఊగిపోయిన అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ.. సంతోష్ నగర్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం ముగుస్తోందని సీఐ వారించగా.. తనకే వార్నింగ్ ఇస్తావా? అంటూ రెచ్చిపోయారు. తనను ఆపే వాడు ఇంకా పుట్టలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn