సినిమా Ram Charan: సంక్రాంతి వేడుకల కోసం బెంగళూరుకు వెళ్తున్న చరణ్-ఉపాసన! రామ్ చరణ్ ,ఉపాసన దంపతులు సంక్రాంతి వేడుకలను ఈసారి బెంగళూరులో జరుపుకునేందుకు పయనమయ్యారు. వారు ఎయిర్పోర్టులో క్లీంకారతో కలిసి ఉన్న చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn