సినిమా Poorna : ప్లీజ్, పవన్ కళ్యాణ్ తో ఒక్క ఫోటో ఇప్పించు .. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..! మెగా డాటర్ నిహారిక తాజాగా డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు స్కిట్ వేశారు. స్కిట్ అయ్యాక పూర్ణ మాట్లాడుతూ..' నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక, ఆయనతో ఒక్క ఫోటో ఇప్పించు' అని రిక్వెస్ట్ చేసింది. By Anil Kumar 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn