సినిమా Janhvi Kapoor : కాబోయే వాడి గురించి ఎట్టకేలకు నోరు విప్పిన 'దేవర' బ్యూటీ.. అతన్నే పెళ్లి చేసుకుంటుందట! తాజా మిస్టర్ 'అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రెస్ మీట్ లో మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అని అడిగితే నా డ్రీమ్స్ ని తన డ్రీమ్స్ గా భావించేవాడు, ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చేవాడు, ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు, ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పింది. By Anil Kumar 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn