సినిమా Kasthuri: కోర్టు మెట్లు ఎక్కిన నటి కస్తూరి! ముందస్తు బెయిల్ కోసం నటి కస్తూరి కోర్టును ఆశ్రయించారు. మధురై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణ చేపట్టనుంది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కస్తూరి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn