IPL 2024: దంచికొట్టుడుపై స్పందించిన అభిషేక్!
ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు. తనకు ఈ ఫీట్ సాధించటం పై అసలు గ్రహించలేదని మ్యాచ్ అనంతరం అభిషేక్ తెలిపాడు.కాగా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఆర్సీబీ పేరుతో ఉన్న రికార్డును సన్ రైజర్స్ తిరగరాసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T202140.819.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-39-2-jpg.webp)