క్రైం 8 మంది ఇండియన్ నేవీ మాజీ సిబ్బందికి మరణ శిక్ష! ఖతార్ గవర్నమెంట్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.భారత నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. శిక్ష పడిన అధికారుల్లో కొందరు యుద్ద నౌకల్లో మేజర్ గా వ్యవహరించిన వారు ఉన్నారు.వీళ్లు సంవత్సరం నుంచి ఖతార్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఖతార్ వెల్లడించిన ఈ ఉరి శిక్ష పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని భారత్ ప్రకటించింది. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn