Latest News In Telugu CM Revanth Reddy: వైఎస్‌ను కాపీ కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి! మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేసిన చేవెళ్ల సెంటిమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఈ నెల 27న చేవెళ్ల నుంచి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం రేవంత్. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current : ఫ్రీ కరెంటుకు కొత్త సవాళ్లు..! By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG NEWS: ఆరోజు నుంచే ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫ్రీ కరెంట్, రూ.500లకే సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్ కావాలంటే ఇది తప్పనిసరి? మరో రెండు గ్యారెంటీలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలంటే ఫోన్ నెంబర్‌ను విద్యుత్ ఆఫీసులో ఇవ్వాలని విద్యుత్ వినియోగదారులను ప్రభుత్వం కోరింది. మీ నెంబర్‌ను విద్యుత్ ఆఫీసులో లింక్ చేయడం వల్ల మీ ఫోన్ కే బిల్లులు రానున్నాయి. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు? రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ? త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Electricity: 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు విద్యుత్‌శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామని అన్నారు. 24 గంటలపాటు నిరంతర విద్యుత్ ఇవ్వాల్సిందే అని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn