AP: విద్యార్థి సంఘాల ఆందోళన.. NTAను రద్దు చేయాలని డిమాండ్.! విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేశారు. అసమర్థంగా పరీక్షలు నిర్వహించిన NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి AP: దేశవ్యాప్తంగా నేడు విద్యార్థి సంఘాలు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపు నిచ్చాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేశారు. అసమర్థంగా పరీక్షలు నిర్వహించిన NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు. #vizianagaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి